French Open 2025 Final: ప్రపంచ టెన్నిస్‌లో నాలుగు ప్రధాన గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని క్లే మట్టికోర్టులపై జరుగుతుంది. ఇది మట్టి పైనే ఆడే ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నీ కావడంతో ఆటగాళ్ల సహనాన్ని, ఫిట్‌నెస్‌ను పరీక్షించే గొప్ప వేదికగా నిలుస్తుంది. మట్టికోర్ట్ పై ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లే ఇక్కడ విజయాలు సాధించడం సహజం. అయితే, 2025 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌లో అభిమానుల అంచనాలను తలకిందులు…