ఫ్రెంచ్ ఫ్రైస్.. క్రంచిగా, క్రీస్పిగా, అంతకు మించి టేస్టీగా ఉంటాయి..అందుకే వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం ప్రాణాలకు ప్రమాదం అంటూ తాజా సర్వలో తేలింది.. ఎక్కువగా తీసుకుంటే ప్రాణంతకరమైన వ్యాదులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.. అసలు వీటిని తీసుకుంటే ఎటువంటి సమస్యలు తలేత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. జర్నల్ అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో 8 సంవత్సరాల అధ్యయనం తరువాత వేయించిన బంగాళదుంపలను క్రమంగా తీసుకోవడం వలన మరణానికి…