తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వీసీ సజ్జనార్ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ.. ఆర్టీసీని లాభాలా బాటలోకి తీసుకువచ్చారు. అయితే.. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి జూన్ 1 వరకు తెలంగాణ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అవస్థలు పడకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్సు్ల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఆర్టీసీ ప్రకటించిన…