అమెరికన్ కామిక్ హీరో మూవీస్ చూసేవారికి బాగా పరిచయమున్న పాత్ర డెడ్ పూల్. ఒకప్పుడు కామిక్ బుక్స్ లో మొదలైన సూపర్ హీరో ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా బిగ్ బ్రాండ్! అయితే, డిస్నీ తమ సూపర్ హీరోస్ అందర్నీ మెల్లమెల్లగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రవేశపెడుతూ వస్తోంది. మరి డెడ్ పూల్ సంగతేంటి? ఇంత కాలం ఈ అనుమానం ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ కి తాజాగా వచ్చిన ఓ ప్రమోషనల్ వీడియో సమాధానం…