ప్రస్తుత రోజుల్లో ఏసీల వినియోగం ఎక్కువైపోయింది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడే కాదు.. చల్లగా ఉన్నప్పుడు కూడా ఏసీలు వాడుతున్నారు. కాగా ఏసీలు ఎక్కువ కాలం పనిచేయాలంటే క్లీనింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఏసీలు దాదాపు ఆఫ్ లోనే ఉంచుతుంటారు. చాలా నెలలుగా AC వాడకపోవడం వల్ల, వేసవిలో AC స్టార్ట్ చేసినప్పుడు చాలా సమస్యలు తలెత్తుతాయి. ఏసీలను ఒక్క క్లిక్ తో క్లీన్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.…