సుబ్రహ్మణ్యం పిచ్చుక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మించిన మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇదని నిర్మాత చెబుతున్నారు. ఈ మూవీ టైటిల్ లోగోను ఇటీవల తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రం బృందమే విడుదల చేసింది. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు నేపథ్య చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. అనాదిగా వస్తున్న…