Hyderabad : హైదరాబాద్…పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. సాఫ్ట్‌వేర్‌లో దూసుకుపోతున్న భాగ్యనగరం…ఫోర్త్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచస్థాయిలో వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఫ్యూచర్ సిటీ పూర్తయితే…భవిష్యత్‌లో ఏ వ్యాపారానికైనా హైదరాబాద్ పొటెన్సియల్‌గా మారనుంది. ఫార్మా, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల ఇన్వెస్టర్లు కంపెనీలు పెట్టే అవకాశం ఏర్పడనుంది. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోనుంది. దేశంలోనే అన్ని రంగాల్లోకెల్లా…హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. జీవన ప్రమాణాల్లోనూ ప్రగతి సాధిస్తోంది. హైదరాబాదీ అని చెప్పుకోటానికి…