Biplab Deb : త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు విప్లవ్ దేవ్ తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.
త్రిపురలోని గోమతి జిల్లాలోని ఉదయపూర్‌లో మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ పూర్వీకుల ఇంటి వెలుపల మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పూజారులపై దాడి చేశారు.