Airport Drug Bust: గంజాయి స్మగ్లర్స్ రోజురోజుకి రెచ్చిపోతున్నారు. ఇందుకు నిదర్శనం తాజాగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి ముంబయికి వచ్చిన ప్రయాణికులపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కస్టమ్స్ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏకంగా రూ.40 కోట్ల విలువైన 40 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. Free Rides For Drinkers: మద్యం ప్రియులకు…