Upasana Konidela: ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కోడలిగా, చరణ్ భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా తన భుజాల మీద వేసుకుంది. ఒక బిజినెస్ వుమెన్ గా సక్సెస్ ఫుల్ గా వ్యాపార రంగాల్లో అడుగుపెట్టి తన సత్తా చాటుతుంది.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. మొదటిసారి ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు.
Forbes magazine : ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ చిత్రాల జాబితాను విడుదల చేసింది. మలయాళం నుండి రోషకుమ్, న్నా థాన్ కేస్ కోడుమ్ సినిమాలు ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి.