తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. అప్పటి వరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డ తలైవా జైలర్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు.. రజనీకాంత్ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ జైలర్ సినిమాకు వచ్చాయి. జైలర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో వున్న రజనీకాంత్. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన లాల్ సలామ్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు.. కానీ ఆ సినిమా ఊహించని డిజాస్టర్ గా…