భారత స్టార్ టెస్ట్ ఆటగాడు అజింక్య రహానే ఈ మధ్య అంతగా రాణించలేక పోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న రహానే పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో అతని పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా రహానే ఫామ్ గురించి వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఫుట్‌వర్క్ అతనికి సమస్యలను కలిగిస్తోందని చెప్పాడు. అతను షాట్ ను ఫ్రెంట్ ఫుట్ పై…