Footballer Sebastian Munoz Urinates On Field: మ్యాచ్ మధ్యలో మూత్ర విసర్జన చేసినందుకు ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ వేటుకు గురయ్యాడు. ఈ ఘటన పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో చోటుచేసుకుంది. పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో భాగంగా ఆదివారం అట్లెటికో అవాజున్, కాంటోర్సిల్లో ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 71వ నిమిషంలో కాంటోర్సిల్లో గోల్‌కీపర్ లుచో రూయిజ్ గాయపడ్డాడు. దీంతో మ్యాచ్‌ను ఆపేసి.. అతడికి వైద్య బృందం ప్రాథమిక చికిత్స చేసింది. అదే సమయంలో…