Home
Football News
Football News News
-
FIFA World Cup 2026: ‘ఉండావ్’ డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్‌పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి అడుగు.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ జట్టు విజయంతో ప్రీక్వార్టర్ ఫైనల్ (రౌండ్ ఆఫ్ 32)లోకి అడుగుపెట్టింది. టొరంటో స్టేడియంలో నేడు జరిగిన కీలక మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది జర్మనీ. ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన ‘డెనిజ్ ఉండావ్’ రెండు గోల్స్ సాధించి జట్టును గెలిపించి హీరోగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే జర్మనీ దూకుడుగా ఆడింది. తొలి నిమిషంలోనే కై హావెర్ట్జ్ హెడ్డర్‌తో గోల్‌కు చేరువయ్యాడు.… -
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్‌పై 6-0 భారీ విజయం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో కెనడా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వాంకూవర్‌లో జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో ఖతార్‌ను 6-0 తేడాతో చిత్తుగా ఓడించి ప్రపంచకప్ చరిత్రలో తన తొలి విజయాన్ని అందుకుంది. ఈ భారీ విజయంతో కెనడా మూడు కీలక పాయింట్లు సాధించడమే కాకుండా నాకౌట్ దశకు చేరే అవకాశాలను మరింత బలపరుచుకుంది. ఈ విజయానికి స్టార్ ఫార్వర్డ్ జొనాథన్ డేవిడ్ ప్రధాన కారణంగా నిలిచాడు. అద్భుతమైన హ్యాట్రిక్‌తో ఖతార్ ఆశలను… -
FIFA World Cup 2026: ‘మంజాంబి’ డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ (Switzerland) గ్రూప్-B పాయింట్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. లాస్ ఏంజెలెస్ స్టేడియంలో జరిగిన వారి రెండో మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినా (Bosnia and Herzegovina) పై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. రెండో అర్ధభాగంలో మిడ్‌ఫీల్డర్ జోహాన్ మంజాంబి రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి కారణంగా నిలిచాడు. ఖతార్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన స్విట్జర్లాండ్, ఈసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.… -
FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
FIFA World Cup 2026 Mexico: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య దేశమైన మెక్సికో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తుంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన మెక్సికో, నాకౌట్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో నిలిచింది. గ్రూప్-Aలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన మెక్సికో.. నేడు దక్షిణ కొరియాను కూడా ఓడించింది. ఈ… -
FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
FIFA Worldcup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 అద్భుతమైన ఆరంభాన్ని కొనసాగిస్తోంది. టోర్నమెంట్ ప్రారంభమైన కేవలం ఆరు రోజులకే ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. జూన్ 16న జరిగిన 4 గ్రూప్ దశ మ్యాచ్‌లకు మొత్తం 2,81,223 మంది అభిమానులు హాజరై ప్రపంచకప్ చరిత్రలో ఒక్క రోజులో అత్యధిక ప్రేక్షకుల హాజరు రికార్డును సృష్టించారు. ఇంతకుముందు 1994 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా జూన్ 28న నాలుగు మ్యాచ్‌లకు కలిపి 2,77,070 మంది ప్రేక్షకులు… -
ఫిఫా వరల్డ్‌కప్‌లో భారీ షాక్.. Cristiano Ronaldo ప్రభావం శూన్యం.. పోర్చుగల్ విజయాన్ని అడ్డుకున్న కాంగో.!
Cristiano Ronaldo: ఫిఫా వరల్డ్‌కప్ 2026లో పోర్చుగల్ జట్టు తన ప్రయాణాన్ని ఆశించిన విధంగా మొదలు పెట్టలేకపోయింది. గ్రూప్-Kలో భాగంగా అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని NRG స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది పోర్చుగల్. మ్యాచ్ మొత్తంలో బంతిపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. కాంగో జట్టు కట్టుదిట్టమైన డిఫెండ్ ను ఛేదించడంలో పోర్చుగల్ విఫలమైంది. మ్యాచ్ మొదలైన 6 నిమిషాలకే పోర్చుగల్ ఆధిక్యంలోకి వెళ్లింది. పెడ్రో నెటో ఇచ్చిన అద్భుతమైన… -
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
FIFA World Cup 2026: 28 ఏళ్ల విరామం తర్వాత ఫిఫా వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రియా జట్టు విజయంతో ప్రారంభించింది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్ర జట్టు జోర్డాన్ పై 3-1 తేడాతో భారీ విజయం సాధించింది ఆస్ట్రియా. రొమానో ష్మిడ్ తొలి అర్ధభాగంలో చేసిన గోల్‌తో పాటు జోర్డాన్ డిఫెండర్ యజాన్ అల్ అరబ్ చేసిన సెల్ఫ్ గోల్, అదనపు సమయంలో మార్కో ఆర్నాటోవిచ్ సాధించిన పెనాల్టీ గోల్ ఆస్ట్రియాకు విజయాన్ని… -
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచకప్ అనేది ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. అది కోట్లాది మంది అభిమానుల ఎమోషన్ కూడా. ఇప్పటికే మొదలైన ఈ ప్రపంచకప్ పోటీలో ఆయా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఫుట్‌బాల్ ట్రోఫీతో పాటు మరో అంశం కూడా అంతే పెద్ద చర్చకు దారితీస్తోంది. అదే స్టార్ ఆటగాళ్ల సంపాదన. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఫుట్‌బాల్ దిగ్గజాలు మైదానంలో గోల్స్ కొట్టడమే… -
FIFA World Cup 2026: ఉత్కంఠభరిత పోరులో ఈజిప్ట్ పొరపాటు.. ఊపిరి పీల్చుకున్న బెల్జియం.! 1-1తో మ్యాచ్ డ్రా..
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-G తొలి మ్యాచ్‌లో ఈజిప్ట్ చారిత్రాత్మక విజయానికి చేరువలోకి వెళ్లినా.. స్వీయగోల్ కారణంగా ఆ కల నెరవేరలేదు. సియాటిల్ లోని సెంచురీలింక్ ఫీల్డ్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెల్జియంతో 1-1తో డ్రా చేసుకుంది. తొలి అర్ధభాగంలో ఇమామ్ అషూర్ చేసిన అద్భుత గోల్ తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈజిప్ట్, రెండో అర్ధభాగం ప్రారంభంలోనే వచ్చిన స్వీయగోల్ కారణంగా విజయాన్ని కోల్పోయింది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా… -
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
FIFA World Cup 2026:ఫిఫా వరల్డ్‌కప్ 2026లో ఆతిథ్య జట్లలో ఒకటైన అమెరికా తన మొదటి మ్యాచ్ ను భారీ విజయంతో ప్రారంభించింది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన గ్రూప్-D మ్యాచ్ లో పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అమెరికా స్టార్ ఫార్వర్డ్ ఫోలారిన్ బాలోగన్ రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అమెరికా జట్టు 7వ నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది. క్రిస్టియన్…
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!