ఉత్కంఠభరితంగా సాగే ఫుట్‌బాల్ ఆటలో అప్పుడప్పుడు సెల్ఫ్ గోల్స్ పడడం సహజం. ఎలాగైనా తమ కోర్టులో ప్రత్యర్థులు గోల్ వేయకూడదన్న ఆతృతలో, పొరపాటుగా తామే సెల్ఫ్ గోల్స్ వేసేస్తుంటారు. ఒక్కోసారి ఈ ఇన్సిడెంట్స్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కాకపోతే.. ఇలాంటి సెల్ఫ్ గోల్స్ అనేవి మహా అయితే ఒకట్రెండు నమోదైన దాఖలాలున్నాయి. కానీ, 41 సెల్ఫ్ గోల్స్ నమోదవ్వడం మీరెప్పుడైనా చూశారా? సౌతాఫ్రికాకు చెందిన సామీ మైటీబర్డ్స్ అనే ఫుల్‌బాల్ క్లబ్ ఆ పని చేసింది. దీంతో,…