Home
Food Safety Raids
Food Safety Raids News
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
ప్రముఖ పండుగలు, వేడుకల వేళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్ల బాగోతం బట్టబయలైంది. భాగ్యనగరంలో ప్రజలు ఎంతో ఇష్టంగా తినే కోవా, స్వీట్ల తయారీ కేంద్రాలు అత్యంత అపరిశుభ్రంగా, రోత పుట్టించే వాతావరణంలో నడుస్తున్నట్లు ఆహార భద్రతా విభాగం తనిఖీల్లో వెల్లడైంది. తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌కు చెందిన అధికారులు, పోలీస్ సిబ్బందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక… -
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పలు ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో కొయ్యలగూడెం నుంచి కోదాడ మధ్య ఉన్న హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్ల నిర్వాహకులు పాటిస్తున్న అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతా లోపాలు చూసి అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అపరిశుభ్ర వాతావరణం.. పురుగులు పట్టిన ఆహార పదార్థాలు హోటళ్ల స్టోర్… -
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు తీవ్రస్థాయిలో కొరడా ఝుళిపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు , పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు గచ్చిబౌలి, మాధాపూర్, హైటెక్ సిటీ తదితర కోర్ అర్బన్ రీజియన్‌లోని 20 ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి రాగా, తీవ్రమైన… -
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
TG SAFE : హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న నిర్వహించిన ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 20 ఫుడ్ సంస్థలను తనిఖీ చేశారు. ఇందులో రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, హాస్టళ్లు ఉన్నాయి. తనిఖీల్లో పలు చోట్ల ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. 20 సంస్థల్లో తనిఖీలు ఫుడ్ సేఫ్టీ… -
Shocking : బిర్యానీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు.!
Guntur Hotel Raids : గుంటూరు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలే లక్ష్యంగా ఫుడ్ కంట్రోల్ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని విక్రయిస్తున్న నిర్వాహకుల తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులలో వెలుగు చూసిన దృశ్యాలు వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తనిఖీల్లో భాగంగా అధికారులు హోటళ్లలోని కిచెన్లను పరిశీలించి షాక్‌కు గురయ్యారు. వంట గదులు కనీస పరిశుభ్రత లేకుండా, కబేళాల (Slaughter Houses)…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..