Home
Food Inflation India
Food Inflation India News
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
Essential Food Items Price Hike: రక్షాబంధన్ నుంచి జన్మాష్టమి, గణేష్ చవితి, దీపావళి వరకు వరుస పండుగలు రానున్న వేళ సామాన్య ప్రజలకు ధరల పెరుగుదల పెద్ద ఆందోళనగా మారింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల పర్యవేక్షణ వ్యవస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత ఐదు నెలల్లో 16 ప్రధాన నిత్యావసర ఆహార వస్తువుల్లో 15 వస్తువుల ధరలు పెరిగాయి. అంటే దాదాపు 99 శాతం రేషన్ వస్తువులు గతంతో పోలిస్తే అధిక… -
No Rain-No Gain: వానలు పడితే స్టాక్ మార్కెట్ పరుగులు.. వర్షానికి, స్టాక్ మార్కెట్కు సంబంధం ఏంటి..?
మన దేశంలో వర్షాకాలం (మాన్సూన్) అనేది వాతావరణానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది మన ఆర్థిక వ్యవస్థకు ఒక దిక్సూచి లాంటిది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేట్ల ప్రకటనలను మార్కెట్లు ఎంత నిశితంగా గమనిస్తాయో.. వానల కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తాయి. పల్లెల్లో పైసా ఆడితేనే.. పట్టణాల్లో పండగ మన దేశంలో సాగువుతున్న భూమిలో దాదాపు రెండు వంతుల భూమి వానాకాలంపైనే ఆధారపడి ఉంది. సరైన సమయంలో వానలు పడితేనే రైతు చేతికి… -
Eggs Prices: ఆకాశాన్ని అంటుతున్న ‘‘కోడిగుడ్డు’’ ధరలు.. కారణాలు ఏంటి?, ఎప్పుడు తగ్గుతాయి?
Eggs Prices: గతంలో రూ. 6, రూ. 7 లకు దొరికే ‘కోడిగుడ్డు’ ధర ఇప్పుడు రూ. 8కి చేరింది. అయితే, ఇలా ఎందుకు పెరుగుతున్నాయని సాధారణ వినియోగదారుడి మదిలో ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో, నగరాల్లో ఎగ్స్ రేట్లు పెరిగాయి. -
Chicken, Egg Prices: చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు..
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, ఫీడ్ ధరలు అధికమవడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంతో పోలిస్తే కిలో చికెన్ ధర గణనీయంగా పెరగగా, కోడి గుడ్ల ధరలు కూడా డజన్కు మరింత భారంగా మారాయి. ధరల…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!