ఆంగ్ల నూతన సంవత్సరంలో తెలుగు వాళ్ళు జరుపుకునే తొలి పండగ సంక్రాంతి. సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసే పండగ ఇది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ… అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండగ చేసుకుంటారు. అయితే రొటీన్ కు భిన్నంగా ఈసారి కేరళ ఆచార వ్యవహారాలను తెలుగువారికి పరిచయం చేసే పని పెట్టుకుంది జీ తెలుగు ఛానెల్. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని, ‘ఫుడ్ బౌల్ ఆఫ్ సౌత్’ అని కేరళలను…