ఈరోజుల్లో చాలా మంది బరువు పెరుగుతున్నారు.. అదొక పెద్ద సమస్యగా మారింది..బరువు పెరగడం చాలా సులభం.. కానీ బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గడం చాలా కష్టం.. అధిక బరువు మిమ్మల్ని హేళన చెయ్యడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా తీసుకొని వస్తుంది..అదే సమయంలో, నేటి కాలంలో బరువు తగ్గడానికి ప్రజలు డైటింగ్, జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంత చేసినా బరువు తగ్గడం లేదు. అటువంటి పరిస్థితిలో మీరు బరువు తగ్గాలనుకున్నా.. తగ్గే క్రమంలో…