వాతావరణం మారుతోంది. వర్షాలు ప్రారంభమయ్యాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ కాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో పిల్లలు ఈ కాలంలో చాలా ఇబ్బందిపడతారు. ఈ వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన పరిశుభ్రత, జాగ్రత్తల గురించి పెద్దలకు కచ్చితమైన అవగాహన ఉండాలి. పాఠశాలలు మెుదలయ్యే రోజు దగ్గరకు వచ్చింది. చాలా మంది వర్షం పడితే గెంతుతూ సంబరాలు చేసుకుంటారు. దీంతో…