AI Impact : మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్ప సలహా అందించారు. ప్రస్తుతం ప్రపంచ మందగమనం, కృత్రిమ మేధస్సు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్‌పై కనిపిస్తోంది.
భారత్‌లో త్వరలోనే విద్యుత్ సంక్షోభం రాబోతోంది.. దానికి ప్రధాన కారణం బొగ్గు కొరతే అనే వార్తలు గుప్పుమన్నాయి.. దానికి తగినట్టుగా కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేయడం.. బొగ్గు కొరతపై ప్రకటన చేయడం.. విద్యుత్ సంక్షోభానికి దారితీసి నాలుగు పరిణామాలు ఇవేనంటూ ప్రకటించడం జరిగిపోయాయి.. అయితే, బొగ్గు కొరత ఉందంటూ వస్తులను వార్తలను కొట్టిపారేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారం అని క్లారిటీ ఇచ్చిన ఆమె.. భారత్ మిగులు విద్యుత్ గల…