నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్న నటుడు రవిబాబు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ఏదో ఒక ప్రయోగం ఉంటుందని ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక చాలా కాలం తర్వాత మరోసారి ఒక వైల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సినిమాకు ‘రేజర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ, తాజాగా వదిలిన గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లింప్స్ చూస్తుంటే రవిబాబు ఈసారి…