Home
Flydubai Fz1073
Flydubai Fz1073 News
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ 1073 కాక్‌పిట్‌లో జరిగిన ఘోర దాడి వెనుక ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హస్తం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఈ విమానంలో ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్.. పైలట్‌పై కత్తితో దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తుండగానే ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇరాన్‌కు, ఆ ఒమనీ… -
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
Flydubai Attack: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073ను కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నించడం సంచలనంగా మారింది. దాదాపుగా 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. దాడికి పాల్పడిన పైలట్‌ను ఒమన్ జాతీయుడిగా ఇజ్రాయిల్ చెబుతోంది. స్మిత్‌తో పాటు ప్రయాణికుల పోరాటంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండైంది. యూఏఈతో కలిసి ఫ్లైట్ ఘటనను ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది.… -
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి, విమానాన్ని కూల్చే ప్రయత్నంపై ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది. యూఏఈతో కలిసి దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. ఈ దాడి ఘటనలో కో-పైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉన్నాడని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఈ ఘటన వెనక అతడికి ఎవరైనా సహకరించారా? ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత పైలట్ స్మిత్‌పై దాడి… -
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్, పైలట్ స్మిత్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. ఈ దాడిని అడ్డుకుని ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా స్మిత్ కీలక పాత్ర పోషించారు. గుజరాత్ నివాసి అయిన స్మిత్ మచ్చర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. ‘‘విశిష్ట గుజరాత్ గరిమా… -
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో ప్రయాణికుల్ని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నిం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్ కత్తి గాయాలకు గురైనప్పటికీ, వెంటనే కాక్‌పిట్ తలుపులు తెరవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్ స్మిత్ సరైన సమయంలో కాక్‌పిట్ తెరవడంతో ప్రయాణికులు నిందితుడైన కో పైలట్‌ను… -
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
Flydubai Heroes: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో 180 మంది ప్రాణాలను కాపడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ హీరోగా నిలిచారు. కో-పైలట్ ఒమన్‌కు చెందిన వ్యక్తి దాడి చేయడంతో రక్తమోడుతున్నా చివరి వరకు విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన తీరు ఇప్పుడు ఇజ్రాయిల్‌లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. స్మిత్ ఒక్కరే కాదు, ఆయనకు తోడుగా ప్రయాణికుల్ని కాపాడేందుకు… -
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
Smit Machchhar & Sandra Samuel: 'విపత్తుల్లోనూ విధిని జయించే ధైర్యం మనుషుల్లో ఉంటుంది' అని మనం తరచుగా వింటూ ఉంటాం. సరిగ్గా అలాంటి అసాధారణ ధైర్యాన్ని చూపించిన ఒక భారతీయుడి కథే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. అతడే మన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛార్. ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన FZ1073 విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న సమయంలో, వేల అడుగుల ఎత్తులో ఓ ఊహించని ఘోరం జరగబోయింది. కాక్‌పిట్‌లో ఉన్న ఒమన్… -
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
PM Modi: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని విపత్తు విరుచుకుపడింది. విమానం గాల్లో ఉండగానే కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఊహించని ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆయన ధైర్యసాహసాలను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. కెప్టెన్ స్మిత్ ప్రదర్శించిన ధైర్యాన్ని…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!