Hyderabad Rains: త్రాగడానికి నీళ్ళు లేవు కనీసం కరెంట్ లేదని, అధికారులు స్పందించాలి మా సమస్య పరిష్కరించాలని గాజుల రామారాం బాలాజీ లైన్ ఓక్షిట్ కాలనీ వాసులు వేడుకుంటున్నారు. వర్షం పడితే గాజుల రామారాం బాలాజీ లైన్ ఓక్షిట్ కాలనీలో దయనీయ పరిస్తితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.