దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురైనప్పుడు హెల్మెట్ ధరించి ఉన్నట్లైతే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. టూవీలర్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తూ ఉంటారు. మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కాస్త ధర ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో సేల్ నడుస్తోంది. ఈ సందర్భంగా హెల్మెట్ అండ్ టూల్స్ తయారీ…