చవక ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే బ్రాండెడ్ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బై బై 2025 సేల్ డిసెంబర్ 10 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. సామ్ సంగ్, పోకో వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి 10,000 రూపాయల కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌లను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఆకట్టుకునే…