Purchase iPhone 13 Just Rs 21399 in Flipkart Big Saving Days 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్కార్ట్’లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 నడుస్తోంది. ఈ సెల్లో స్మార్ట్ఫోన్, టీవీ, ఏసీ, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై. మీరు ఐఫోన్ ప్రియులు అయుండి, అందులోనూ ఐఫోన్ 13 కొనుగ�