Flexi War in Khammam: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పాలేరులో రిజర్వాయర్లో చేపల పంపిణీ కార్యక్రమం రసా బస అయ్యింది. కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ పాల్గొనకుండానే ఎంపీలు ఎమ్మెల్సీ వెనుతిరిగి వెళ్లిపోయారు. పాలేరు రిజర్వాయర్లో చేపల పిల్లలను వదిలే కార్యక్రమం కొద్దిసేపటి క్రితం నిర్వహించవలసి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు వచ్చారు ముగ్గురు ప్రజా ప్రతినిధులు…