Flaxseed Hair Mask for Dry Hair: వాతావరణం మారిన వెంటనే జుట్టు రాలడం, పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే జుట్టును హైడ్రేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందుకు అవిసె గింజల (లిన్సీడ్) హెయిర్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. అవిసె గింజలు ప్రోటీన్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మీ జుట్టును పొడవుగా మరియు మందం