Bomb Threat: విమానంలో బాంబు బెదిరింపు రావడంతో జైపూర్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX 196 లో బాంబు ఉన్నట్లు అర్ధరాత్రి 12.45 గంటలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో దుబాయ్ నుంచి జైపూర్ వస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దుబాయ్ నుంచి జైపూర్‌కు అర్ధరాత్రి 12:45 గంటలకు వస్తున్న అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయంలో…
ఇంకో నాలుగు రోజుల్లో ఏప్రిల్ నెల ముగిసిపోతుంది. ఇక ‘మే’ నెలలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన బ్యాంకు సెలవులను తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులను ప్రకటించింది. దాదాపు రెండు వారాల రోజులు బ్యాంకు పని చేయట్లేదు. ఇక ఈ లిస్టులో రెండు మరియు నాలుగు శని, ఆదివారం కలిసి నాలుగు రోజులు ఉండగా మరికొన్ని సెలవులు సదరు రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి మారుతాయన్న…