Huawei Pura 80 Series: చైనా టెక్ దిగ్గజం హువావే తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ అయిన Huawei Pura 80 సిరీస్‌ను అధికారికంగా భారత కాలమానం ప్రకారం జూన్ 11న మధ్యాహ్నం12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ తమ అధికారిక Weibo అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ ఈవెంట్ లో ఏకంగా Huawei Pura 80 సిరీస్‌లో నాలుగు వేరియంట్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో Huawei Pura…