మొన్నటి వరకు పండగ సీజన్ కాబట్టి స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించాయి ఈ కామర్స్ సంస్థలు. వేలకు వేలు డిస్కౌంట్ ప్రకటించాయి. అయితే ఫెస్టివల్ సేల్ ముగిసిపోయింది. అయినప్పటికి సామ్ సంగ్ వంటి బ్రాండ్‌ల నుండి ఫోన్‌లు ఇప్పటికీ చాలా చౌక ధరలకు అందుబాటులో ఉన్నాయి. S సిరీస్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్‌లలో ఒకటైన గెలాక్సీ S25 అల్ట్రాపై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఒకటైన Samsung…