November 1st Rules Change: ప్రతి నెలలాగే వచ్చే నవంబర్ నెలలో కూడా పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. క్రెడిట్ కార్డ్, ఎల్పిజి గ్యాస్, రైలు టిక్కెట్ల నుండి ఫిక్సెడ్ డిపాజిట్ గడువు వరకు నియమాలు నవంబర్ 1 నుండి మారుతాయి. ఇది సామాన్యుల జేబులపై ప్రభావం చూపనుంది. వచ్చే నెల నుండి ఏ నియమాలు మారుతున్నాయో.. అవి మీపై ఎలాంటి ప్ర�