Palanadu Accident Case: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం రోడ్డు ప్రమాదం ఘటనలో నిందితులైన ఏఎస్సై కొడుకుతో పాటు అతని అనుచరులను విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్4న గణపవరం బైపాస్ సమీపంలో నకిలీ బ్రేక్ ఇన్ స్పెక్టర్ అవతారం ఎత్తిన ఏఎస్సై కొడుకు వెంకటనాయుడు, అతని అనుచరులు ఓ కంటైనర్ లారీని ఆపారు. ఇదే సమయంలో ఒక కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది.…