బ్యాంకుల వల్ల జనాలకు ఎంతో మేలు జరుగుతుంది.. ఎన్నో విధాలుగా అవి మనకు ఉపయోగపడుతున్నాయి.. రోజు రోజుకు బ్యాంక్ కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతుంది.. దాంతో ఉద్యోగులకు పని భారం కూడా పెరుగుతుంది.. కొత్తగా ఉద్యోగులను తీసుకున్న కూడా కొన్ని పనులు ఆగిపోతున్నాయి.. దీంతో ఉద్యోగులు ఎక్కువ టైం ఉద్యోగం చేస్తూ ప్రజల అవసరాలను కూడా తీరుస్తున్నారు.. దాంతో కొంత మంది సాధారణ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు బ్యాంకు సేవలను పొందాలంటే కచ్చితంగా సెలవు పెట్టాల్సి వస్తుంది.…