బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవలి కాలంలో తన రూపంలో వచ్చిన భారీ మార్పుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఆయన ఇంత వేగంగా బరువు తగ్గడం వెనుక ‘ఓజెంపిక్’ వంటి మందుల ప్రభావం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కరణ్ ఈ వార్తలపై స్పందిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను , తన ఫిట్‌నెస్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ, తన బరువు…