Google Fitbit AI-powered personal health coach: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో మరో విప్లవాత్మక అడుగు వేస్తూ.. గూగుల్ (Google) సంస్థ ఫిట్‌బిట్ (Fitbit) కోసం ప్రత్యేకంగా రూపొందించిన AI ఆధారిత పర్సనల్ హెల్త్ కోచ్ పబ్లిక్ ప్రివ్యూను ప్రకటించింది. గూగుల్ సంబంధించిన జెమిని (Gemini) మోడల్‌ను ఉపయోగించి అభివృద్ధి చేసిన ఈ కోచ్ ఫిట్‌నెస్, నిద్ర, మీ ఆరోగ్యం విషయంలో వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన (Individualized) మద్దతును అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త అనుభవాన్ని…