POCO X7 Pro: షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ POCO X7 Pro భారతదేశంలో హైపర్‌ఓఎస్ 2.0 ఓఎస్‌తో విడుదల చేయనున్న తొలి డివైజ్ ఇదేనని తాజా నివేదిక వెల్లడించింది. ఇది మిడ్-రేంజ్ మోడల్‌గా మార్కెట్ లోకి రానుందని సమాచారం. అయితే, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్‌తో చైనాలో లాంచ్ అయిన మొదటి ఫోన్ షియోమి. ఈ OS భారతదేశంలో POCO X7 ప్రోతో ప్రారంభించబడుతుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.…