ఈ మధ్య జనాలకు ఏ వీడియో షేర్ చేయాలో .. ఏది షేర్ చేయకూడదో.. బొత్తిగా అర్థం కాకుండా పోతుంది. ప్రైవసీకి సంబంధించిన వీడియోలు కూడా డైరెక్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లైక్స్, ఫాలోవర్స్, డబ్బు కోసం హద్దు అనేది లేకుండా పిచ్చి పనులన్నీ చేసేస్తున్నారు. అందరిచేత ఛీ అనిపించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెళ్లి తర్వాత జరిగే తంతు శోభనం.. ఇది చాలా సీక్రెట్ గా కేవలం.. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో…