First Love Song Launch: దీపు జాను, వైశాలి రాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటిఫుల్ మ్యాజికల్ ఆల్బం ‘ఫస్ట్ లవ్’. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బమ్ టీజర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ ఫస్ట్ లవ్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ మ్యూజిక్ వీడియో చాలా బ్యూటిఫుల్…