Amazon Top Deals : రిపబ్లిక్ డే వేడుకుల సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన మొదటి భారీ సేల్ ఈవెంట్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ను ప్రారంభించింది. జనవరి 16 నుండి ప్రారంభమైన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లతో పాటు అమెజాన్ సొంత బ్రాండ్లయిన ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. మీరు మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవాలనుకున్నా లేదా మీ టీవీని స్మార్ట్…