Noida : నోయిడాలోని సెక్టార్ 32లోని డంపింగ్ గ్రౌండ్‌లో చెలరేగిన మంటలు 72 గంటలు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 15కి పైగా అగ్నిమాపక దళ వాహనాలు వందల సంఖ్యలో రౌండ్లు వేసి ఇప్పటి వరకు 60 లక్షల లీటర్ల నీటిని చల్లాయి.
Fire Broke out in Dhaba : గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ సమీపంలోని దుకాణాలు, దాబాలలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ధాబాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు.