ఈ మధ్య వివాహ కార్యక్రమాల్లో కొన్ని సినిమా స్టంట్ లాంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. వధూవరులులిద్దరు కళ్యాణ మంటపంలోకి ఇచ్చిన ఎంట్రీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైరల్ గా మరీనా ఈ వీడియో చూసిన వారంతా ఇదేమి క్రియేటివిరా.. బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. High Court:…