పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తూ ఫాన్స్ కి ఖుషి చేస్తున్నాయి కానీ ఒక్క సినిమా మాత్రం అసలు సౌండ్ చెయ్యకుండా సైలెంట్ గా ఉంది. OG, ఉస్తాద్, బ్రో సినిమాల కన్నా భారీ బడ్జట్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. ‘మొఘలు’లపై తిరుగుబాటు చేసిన బందిపోటుగా కనిపించనున్నాడు. పీరియాడిక్ వార్…