Huge fire accident at chintalmet in rangareddy district: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల మీద ఐదు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. చింతల్ మెట్ చౌరస్తా లోని ఓ పరుపుల గోదామ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దూది, కట్టే వస్తువులు ఉండడంతో క్షణాల మీద మంటలు వ్యాపించాయి. గోదాంలో ఉన్న ఓ వాహనం పూర్తిగా దగ్ధం మైంది. గోదాంలో ఎవ్వరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది.…