Fire Accident: హైదరాబాద్ లో పలు చోట్ల అగ్నిప్రమాద ఘటనలు కలకలం రేపాయి. నగరంలోని పలు చోట్లు ఒక్క సారిగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మంటలకు ఆహుతి అయ్యారు. వాయువ్య చైనాలోని షింజియాంగ్‌లో ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.