Ukrainian Singer Uma Shanti Insulted Indian Flag During Live Concert : ఉక్రెయిన్‌కు చెందిన గాయని ఉమా శాంతి అనుకోకుండా వివాదంలోకి చిక్కుకుంది. ఉమా శాంతిపై పూణేలో కేసు నమోదైంది. పూణేలోని ముండ్వాలోని ఒక క్లబ్‌లో సంగీత కచేరీ సందర్భంగా ఉమా శాంతి భారత జాతీయ జెండాను అగౌరవపరిచారని ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఆమెతో పాటు మరో వ్యక్తిపై కూడా ఈ అంశం మీద ఫిర్యాదు చేశారు. అందుతున్న సమాచారం మేరకు ఉక్రేనియన్…