Uma Shanti: జాతీయ జెండాను అవమానించిన సింగర్… కేసు నమోదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukrainian Singer Uma Shanti Insulted Indian Flag During Live Concert : ఉక్రెయిన్‌కు చెందిన గాయని ఉమా శాంతి అనుకోకుండా వివాదంలోకి చిక్కుకుంది. ఉమా శాంతిపై పూణేలో కేసు నమోదైంది. పూణేలోని ముండ్వాలోని ఒక క్లబ్‌లో సంగీత కచేరీ సందర్భంగా ఉమా శాంతి భారత జాతీయ జెండాను అగౌరవపరిచారని ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఆమెతో పాటు మరో వ్యక్తిపై కూడా ఈ అంశం మీద ఫిర్యాదు చేశారు. అందుతున్న సమాచారం మేరకు ఉక్రేనియన్ గాయని ఉమా శాంతి త్రివర్ణ పతాకాన్ని అవమానించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దావానంలా వైరల్ అయ్యింది. దీంతో గాయని ఉమాపై ముంధ్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
గాయని ఉమా శాంతిపై ఫిర్యాదు నమోదైనట్లు పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన కెమెరాలో కూడా రికార్డు కావడంతో ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, ఉక్రేనియన్ బ్యాండ్ శాంతి పీపుల్ కి ఫేస్ లా వ్యవహరించే ఉమా శాంతి తన రెండు చేతుల్లో త్రివర్ణ పతాకంతో నృత్యం చేసి, తరువాత ప్రేక్షకుల వైపు జెండాను విసిరేసింది. ఇదే విషయం తమకు నచ్చలేదని చాలా మంది కామెంట్ హేస్తున్నారు. భారతదేశ పర్యటనలో ఈ ఉక్రేనియన్ బ్యాండ్, గత వారం బెంగళూరు మరియు భోపాల్‌లలో కూడా ప్రదర్శన ఇచ్చింది. ఈ బ్యాండ్ రెండో ప్రదర్శన ఆదివారం పూణెలో జరిగింది. పూణె నగరంలో కూడా గతేడాది అక్టోబర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!