Home
Finland
Finland News
-
Jaishankar: రష్యా చమురుపై భారత్‌కు ఫిన్లాండ్ మద్దతు.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు
Jaishankar: రష్యా చమురు కొనుగోలుపై వెస్ట్రన్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలకు మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. భారత్ రాజకీయ కారణాలతో కాకుండా, అవసరాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. చమురు ఖర్చులు, లభ్యత ఆధారంగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఫిన్లాండ్లో కుల్తరాంతా టాక్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022లో రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో మార్పులు చోటుచేసుకున్నాయని,… -
PM Modi: నేడు పలు దేశాధినేతలతో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్‌కు దాదాపు 20 దేశాధినేతలను భారత్ ఆహ్వానించింది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేలు మాక్రాన్‌తో సహా పలు దేశాధినేతలంతా భారత్‌కు చేరుకున్నారు. -
Pakistan: పాకిస్తాన్‌కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..
Pakistan: పాకిస్తాన్ బయటకు ఎన్ని బీరాలు పలుకుతున్నా కూడా తోటి ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్లిన వారు ఈ దేశాల్లో భిక్షాటన చేయడం, నేరాలకు పాల్పడుతుండటంతో ఆయా దేశాలు వీరికి వీసాలు మంజూరు చేయడం లేదు. -
World Happiness Countries: ఎనిమిదోసారి టాప్ ప్లేస్ లో ఫిన్లాండ్.. మరి భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే
World Happiness Countries: ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవిత సంతృప్తిని అంచనా వేసే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం, ఫిన్లాండ్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఇలా వరుసగా ఎనిమిదవ ఏడాది నిలిచింది. ఈ నివేదికను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించింది. 2025లో టాప్ 10 అత్యంత ఆనందకర దేశాలుగా ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, కొస్టారికా, నార్వే, ఇజ్రాయెల్, లక్సంబర్గ్, మెక్సికో దేశాలు నిలిచాయి. Read Also:… -
World Happiness Day 2024: ప్రపంచంలోనే సంతోషకరమైన దేశం ఫిన్లాండ్.. భారత్ స్థానం ఎంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా నార్డిక్ దేశాలు (ఉత్తర ఐరోపా, అట్లాంటిక్ దేశాలు) అత్యధిక స్కోర్లతో సంతోషకరమైన దేశాలలో ఉన్నాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. -
Russia: పుతిన్ సంచలన నిర్ణయం.. ఫిన్లాండ్ సరిహద్దుల్లో రష్యా బలగాల మోహరింపు..
Russia: ఓ వైపు రెండేళ్లు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు ఫిన్లాండ్- రష్యా సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫిన్లాండ్ సరిహద్దుల్లో తమ దళాలను, స్ట్రైక్ సిస్టమ్‌లను మోహరిస్తామని రష్యా అధినేత పుతిన్ చెప్పినట్లు ఆల్ జజీరా నివేదించింది. -
Stockholm: నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లను వణికిస్తున్న చలి
శీతాకాలంలో విపరీతమైన చలితో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే, నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లను చలి తీవ్రత వణికిస్తోంది. 25 ఏళ్ల తర్వాత స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. -
Israel: ఫిన్లాండ్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని విక్రయించనున్న ఇజ్రాయిల్..
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయిల్ పలు దేశాలకు తన ఆయుధాలను విక్రయిస్తోంది. ఇటీవల నాటోలో కొత్త సభ్యుడిగా చేరిన ఫిన్లాండ్ దేశానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్ తన డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఫిన్లాండ్కి విక్రయించడానికి 340 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీనిని చారిత్రక ఒప్పందంగా ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయిల్, యూఎస్ కంపెనీలు కలిసి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. క్రూయిజ్… -
Finland joins NATO: దేశ చరిత్రలో కొత్త శకం.. ఫిన్లాండ్ ప్రధాని సౌలి
రష్యా నుండి ఎదురయ్యే బెదిరింపులను పట్టించుకోకుండా ఫిన్లాండ్ అధికారికంగా NATO సైనిక కూటమిలో చేరింది. ఉక్రెయిన్‌పై మాస్కో దండయాత్ర అనంతరం తాజా చర్య రష్యాకు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. -
NATO: నాటో కూటమిలో సభ్యదేశంగా ఫిన్లాండ్..
Finland joins NATO military alliance: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటో) సైనిక కూటమిలో ఫిన్లాండ్ సభ్యదేశంగా చేరింది. అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేసింది. మరో స్కాండనేవియన్ దేశం స్వీడన్ ఈ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రక్షణ కోసం ఈ రెండు దేశాలు నాటోలో చేరేందుకు మొగ్గు చూపాయి. తాజాగా ఫిన్లాండ్ దేశం కూటమితో సభ్య దేశంగా చేరింది. దీంతో నాటో ఆధిపత్యం రష్యాకు…
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?