Finger Millet Ragulu Health Benefits: ప్రాంతాలను బట్టి రాగులని ఫింగర్ మిల్లెట్, నాగ్లీ, నాచ్ని, మదువా ఇలా వివిధ పేర్లతో పిలిచినా అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. రాగులు పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మెరుగైన ఎముక బలం, అనేక విటమిన్లను అందిస్తుంది. ఈ పురాతన ధాన్యం ప్రతి ఒక్కరి ఆహారంలో చేర్చుకుంటే పోషణకు శక్తి కేంద్రంగా ఉంటాయి. రాగులు ముఖ్య ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి…
రాగులను తీసుకుంటే మధుమేహం, ఊబకాయం రెండింటినీ సులభంగా నియంత్రించవచ్చు. అంతే కాకుండా.. రాగుల వినియోగంతో ఇతర ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.